Dalit writers and students are expressing their anger on Janasena President Pawan Kalyan statements over Reservations <br />సమస్యలపై లోతైన అవగాహన లేకుండా.. ఇంటలెక్చువల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చామనే భ్రమలో చాలామంది నాయకులు కనిపిస్తుంటారు. వారికి భజన చేయడానికి అనుకూల వర్గాలు ఎలాగూ ఉండనే ఉంటాయి.